SHOP   
languages languagesicone
site loader
Song image

Telusukundaam 01

By - Mithabhashi

తెలుసుకుందాం తెలుగు భాషపై సంస్కృత ప్రభావం చాలావుంది.భాషా సంపదను పెంచుకోవడానికిదీన్నిఉపయోగించుకున్నారు మనవాళ్ళు.అయితె రెంటినీ ఒకే పదబంధంలో కలిపి వాడుతున్నప్పుడు వాటికి అనుకున్న అర్థం రావడం లేదు చాలాసార్లు.కారణాలను తెలుసుకుని,గుర్తుంచుకుని వాడితే భాషపై పట్టు అలవడుతుంది.

More

Leave a Reply

Your email address will not be published.