Santosham-chirunama
By - Mithabhashi
Santosham – Chirunama మనిషి చేసే ఆలోచనల్లో,పనుల్లో చాలాభాగం సంతోషానికై వెతుకులాటే కనిపిస్తుంది.దానికై ఆరాటం , వెంపర్లాడటం లోనే జీవితంలో అధిక భాగం గడిచిపోతుంది.మానవుడు సంఘజీవి..తన పరిసరాలు,ఆత్మీయులు ఆనందంగా ఉంటేనే తనకు ఆనందం అనుకున్నప్పుడే మనశ్శాంతి.మన సమాజానికి ప్రశాంతి.అదే సంతోషానికి చిరునామా.
Comment (1)
Leave a Reply Cancel reply
Similar Tracks
Daaree tennuu
Mithabhashi
Swapnasathyam
Mithabhashi
All is well
Mithabhashi
Telusukundaam 02
Mithabhashi
Jateeyalu-Nanudulu-13
Mithabhashi
Jateeyalu_Nanudulu-04
Mithabhashi
Mana ramayanam
Mithabhashi
Little Hope
Mithabhashi
Parampara-02
Mithabhashi
Telusukundaam 01
Mithabhashi
Mudrayanthraaavishkarta
Mithabhashi
Helen Keller
Mithabhashi
Nanduri Balatripura Sundari says:
September 30, 2021 at 11:46 am
ఈ అంశం అదే సంతోషానికి చిరునామా నాకు చాలా నచ్చింది. మీకు ( మితభాషి) ధన్యవాదాలు.