SHOP   
languages languagesicone
site loader
Song image

Kaala chakram

By - Mithabhashi

Kaala chakram కాలం ఎవరికోసమూ ఆగదు.నిరంతర భ్రమణమే దాని వృత్తీ,ప్రవృత్తీనూ. దాన్ని రోజులుగా,వారాలుగా,నెలలుగా,సంవత్సరాలుగా  విభజించింది మన సౌకర్యం కోసమే.ఆ ప్రయత్నంలో కాలం చక్రస్వరూపమనే సంగతి మరిచిపోయాం.ఆ ప్రకృతిధర్మాన్ని మరోసారి గుర్తు చేసే ప్రయత్నమే ఈ ప్రసంగం.

More

Leave a Reply

Your email address will not be published.