SHOP   
languages languagesicone
site loader
Song image

Exams and results

By - Mithabhashi

Exams and results చదువులో పరీక్షలకు కొద్దికాలం లోనే ఫలితం తెలుస్తుంది . కానీ జీవితంలోని పరీక్షలకు ఫలితాలెప్పుడొస్తాయో మనకు తెలీదు.అవి మనకు అనుకూలంగా వుంటాయో లేదో చెప్పలేం.అనుకూలంగా వుంటే ఏం చేయాలో ఎవరూ చెప్పనక్కర లేదు.ప్రతికూలంగా  వచ్చినప్పుడు తట్టుకుని నిలబడ్డమే విలక్షణ వ్యక్తిత్వం, విజ్ఞత కూడా.

More

Leave a Reply

Your email address will not be published.