Charitra nearpina paathalu
By - Mithabhashi
Charitranearpinapathalu చరిత్ర గతిశీలమైనది.ఈ ప్రవాహవేగంలో ,చక్రభ్రమణంలో ఆచార వ్యవహారాలు అర్థాలను మార్చుకుంటాయి.కొత్తవి చేరుతుంటాయి.పాతవి కొన్ని మూలన పడితే,మరికొన్నికొత్తఅందాలతో సరికొత్తగా ముస్తాబవుతుంటాయి.ఈ చరిత్ర గతిని మనం ఊహించలేము,నిర్ధేశించలేం.మనుష్యులు మారుతున్నారు సంప్రదాయాలు మంటగలుస్తున్నాయనుకునే కంటే రేపటి వెలుగుకు దారులు వేస్తున్నాయనుకోవడమే విజ్ఞత.ప్రాప్తకాలజ్ఞత కూడా.
Similar Tracks
sakutumba saparivaram
Mithabhashi
Real Wealth
Mithabhashi
Exams and results
Mithabhashi
kothachupu
Mithabhashi
Tenadamenduku
Mithabhashi
Guullu Yenduku
Mithabhashi
Ma Sindhu Yathra
Mithabhashi
Navvukondi
Mithabhashi
Kaliyuga bheemudu
Mithabhashi
PanchangaPhalitalu
Mithabhashi
Gorantha Deepam
Mithabhashi
Maro Lakshmi
Mithabhashi