SHOP   
languages languagesicone
site loader
Song image

All is well

By - Mithabhashi

All is well  అంతా బావుంది.అన్నీ బావున్నాయి అనుకుంటే ఎంత బావుంటుంది.భగవంతుని సృష్టి బావుండేది.కానీ మనమే ఈ ప్రకృతిని నిర్లక్ష్యం చేసి ,అంతాబావుండలేదే అని విచారిస్తున్నాం.అందరమూ తలో చెయ్యి వేస్తే ఈ విశ్వమే ఎంతాబాగా మారిపోతుంది.అదే సత్య,శివం,సుందరమూనూ.

More

Leave a Reply

Your email address will not be published.