28 steps Kaviparichayam
By - Mithabhashi
28 మెట్లు తెలుగు ఆడియోనావెల్స్ .com సమర్పణలో వచ్చిన మరో ఆణిముత్యం ఈ 28 మెట్లు.ఇది అపరాధపరిశోధన నవల . ఇప్పటి భాషలో డిటెక్టివ్ నవల.కొమ్మూరి సాంబశివరావు నవలలు ఓ మూడు దశాబ్దాల పాటు క్రేజ్,ఓ ప్రభంజనం.ఇది రచించి ఇప్పటికి 57 సంవత్సరాలు గడిచాయి.ఆ కథా సంవిధానం నేటికీ నూతనమే.సజీవపాత్రలతో,చక్కని కతాగమనంతో వెలిగే నవలా ప్రపంచాన్ని మీ ముందు నిలపాలనే సంకల్పంతో మీముందుకొచ్చింది తెలుగుఆడియో నావెల్స్.com.వినండి వినిపించండి .పదిమందికీ పరిచయం చేయండి. మీ మితభాషి