SHOP   
languages languagesicone
site loader

మనసు

మైండ్ అనేది మనిషికి సేవకునిగా కాక,యజమానిగా మారి,అతదిని రకరకాల ప్రలోభాల వైపు ఎగదోస్తున్న తరుణంలో మనిషికి కావలసింది హృదయభాష. ఇరవై ఒకటవ శతాబ్దం నిన్ను చేస్తున్న డిమాండు ఒక్కటే.ప్రతిక్షణం నిన్ను నువ్వు తెలుసుకుతీరాలి.అంతర్వీక్షణ మాత్రమే ఇకపై నీ ప్రాణవాయవు మనిషి రైలులా ఉండాలి.దేనికది కంపార్టుమెంటులా విభజించుకుంటూ పోవాలి . మనసుకు పెయిన్ కిల్లర్ ...
Read More
November 2, 2018 సార్థకం

సార్థకం

మంచి చెడులు కెరటం తప్పనిసరిగా వెనక్కి వచ్చినట్లే , మన మంచి చెడులు మనవైపుకే తిరిగి వస్తాయి.మన సొంతం కోసం మనం చేసుకునేదంతా నీటి మీద రాసిన రాతలా మనతోనే అంతరించి పోతుంది.ఇతరుల మేలు కోసం చేసిందంతా రాతిమీద చెక్కిన శిల్పంలా శాశ్వతంగా నిలుస్తుంది. మనకున్న దానితో మనం జీవిస్తాం.ఇతరులకు ఇచ్చే దాంతో జీవితాన్ని సార్థకం చేసుకుంటాం. ఇదే శాశ్వత సత్యం.పరమార్థం.
Read More