ప్రయత్నం ద్వారా పనులు సాధ్యపడుతాయే తప్ప కేవలం మనసులో అనుకుంటే చాలదు.నిద్రిస్తున్న సింహం నోటిలోకి అప్రయత్నంగా ఆహారం చేరదుకదా
Read More
July 26, 2020
ఆట – ఆడు ఆట అనగానే ఆనందం.ప్రతివారి మొహంలోనూ సంతోషం . మనకు తెలిసిన ఆటలు కొన్నే . తెలీని ఆటలు బోలెడున్నాయి . అన్ని ఆటలూ ఒకటి కాదు .అలాగే అన్నిటి అర్థం , ...
Read More
జీవితమంటే ఎంతటివారయినా అడ్జస్టయి బ్రతకాల్సిందే.కొంతమంది తక్కువా ,మరికొంతమంది ఎక్కువా ఎడ్జస్టవ్వాల్సింవుంటుంది . అంతే తేడా. జీవితంలో ప్రతి సందర్భంలో మనని బందించేవీ వుంటాయి.తరింపజేసేవీ వుంటాయి.కానీ ఆ సందర్బం మాత్రం మన చేతిలో వుండదు అది జీవితం. అదే జీవితం.
Read More
మనం జీవితాన్ని శాసించకండా నడిచినంత కాలం సుఖంగానే బాతకవచ్చు.మనం విధిని ఎదిరించి,జీవన గతిని మనకు అనుకూలంగా మార్చాలని ప్రయత్నించినప్పుడు, భగవంతుని చేతి పగ్గాలను మన చేతిలోనికి తీసుకున్నప్పుడు కష్టాలు ప్రారంభమౌతాయి..కనుక జీవితం పట్ల గౌరవంతో మనం మసలుకోవాలి.మనం జీవితాన్ని శాసించయత్నించకూడదు.జీవితంలో వచ్చే మలుపుల్ని మనం గౌరవించి ఆమోదించాలి.
Read More