SHOP   
languages languagesicone
site loader

అవునా? -03

గ్రీకు భాషలో సంఖ్యను డిజిట్ అంటారు.డిజిట్ అంటే వ్రేలు.వ్రేలి నుండి లెక్కపెట్టడం వచ్చింది కనుక వ్రేలిపేరే నేటికీ మిగిలింది. అక్షరాల పయనం మట్టిముద్రలు , రాయి , ఆకులు , లోహపురేకులు , గుడ్డపేలికలు , కాగితాలు. వాల్మీకి రామాయణంలో 7 కాండలు , 24000 శ్లోకాలున్నాయి. మన దేశంలో మొదటి బంగారుగని ఆంధ్రప్రదేశే  లోనే తవ్వబడింది. ప్రపంచంలో నే అతిపెద్ద ...
Read More

అవునా?-05

నువ్వుల పంట పండించని ఏకైక జిల్లా   – అనంతపురం ఆంధ్రప్రదేశే లో పొగాకు పండించని ఏకైక జిల్లా -శ్రీకాకుళం చెరువులు లేని జిల్లా -ప్రకాశం భారత కాలం నాటి శ్రేష్ఠులైన ఐదుగురు ధనురాచార్యులు ( అగ్నివేశుడు , సాందీపని , ద్రోణుడు , పరశురాముడు , కృపాచార్యుడు ) కురుక్షేత్రానికి అసలుపేరు బ్రహ్మవేది.(ధర్మంపండాలని కురురాజు ఈ క్షేత్రాన్ని ...
Read More

అవున-02

తుషారం వాతావరణంలో అల్ప ఉష్ణోగ్రతలున్నప్పుడు గాలిలో నీటి ఆవిరి భూమిపై చల్లని వాటిపై చినచిన్న నీటిబిందువుల వలె చేరుతుంది.దీన్నే తుషారం అంటారు. తలత్రం చేతికి దెబ్బతగులకుండా ధరించే చర్మపుతొడుగు. రింగారింగా రోజెస్ ఈ రైమ్ కు సంబంధించిన చిన్నకథ.ఒకసారి ఇంగ్లాండ్ లో ప్లేగ్ వ్యాది ప్రబలినప్పుడు పుట్టిన పద్యమిది.కళ్లచుట్టూ నల్లని వలయాలు ఏర్పడడం దాని ...
Read More

అవునా ? 04

పొలికేక కళ్లం చుట్టూగాని,రాసి చుట్టూగాని పొలి తిరుగుతూ బిగ్గరగా పాడే పాటలు. అర్థశాస్త్రం 1905 లో డాక్టరు శ్యామశాస్త్రిచే తంజావూరు సరస్వతీ మహల్ లో కౌటిల్యుడు రాసిన అర్థ శాస్త్రం కనుగొనబడింది. నగరాలు క్రీ .పూ 326 లో అలెగ్జాండర్ దండయాత్ర జరిపేనాటికి , మన దేశంలో 1500 నగరాలున్నాయని గ్రీకు రచయిత స్ట్రాబో రాసాడు. బౌధ్ద సంస్కృతి నలందా , తక్షశిల , ...
Read More