తన భావాలను ఎదుటివారికి తెలియజేయడానికి, ఎదుటివారు చెప్పింది అవగాహన చేసుకోడానికి మనిషి ఏర్పాటు చేసుకున్న ప్రక్రియే భాష. అయితే ఇది రెండువైపులా పదునైన కత్తిలాంటిది. మాట ఎంత క్లుప్తంగా,అర్థవంతంగా ,అందంగా , వినసొంపుగాఉంటే అంత శక్తివంతమౌతుంది. మాటకున్న శక్తి అనంతం. అది జాతికి ఊపిరిపోస్తుంది. మండుతున్న హృదయాలకు చందనమౌతుంది. దేశాన్ని జాగరితం ...
Read More
కుసుమ హారతి పూలతో పూజించడం , ఆభినందనలు తెల్పడం , నివాళులు అర్పించడం ప్రపంచానికి అలవాటైతే ,పూలనే పూజించడం తెలంగాణా ప్రజల ప్రత్యేకత.ప్రకృతి ఆరాధనే మనం జరుపుకునే బతుకమ్మ పండుగ. ప్రకృతినుంచి సేకరించిన పూలను మళ్ళీ ఆ ప్రకృతికే సమర్పించడం ఈ పండుగ ...
Read More
పెళ్లి , వ్రతం,పూజ మొదలైన శుభకార్యాల్లో మత్తైదువులు వచ్చి చేసే మంగళకార్యానికి పేరంటమని పేరు.ఇదే అర్థంలో పేరంటాలు అని కూడా వాడుతారు.అది క్రమంగా ఇరుగుపొరుగు స్త్రీ అనీ,శుభకార్యాలకు ఆహ్వానించదగిన స్త్రీ అని అర్థం ...
Read More
మన జీవితం ఒక అందమైన వరం.అరుదైన అవకాశం .దాన్ని సంపూర్ణంగా,అర్థవంతంగా,ఉపయోగకరంగా జీవించడం తెలుసుకోవాలి.అలవాటు చేసుకోవాలి. మన అలోచనలే మనం.మన ఆలోచనల నాణ్యతే జీవితం పట్ల మన ప్రవర్తనను,వైఖరిని,భావోద్వేగాలను నియంత్రించి,వ్యక్తిత్వాన్ని ...
Read More