నువ్వుల పంట పండించని ఏకైక జిల్లా – అనంతపురం
ఆంధ్రప్రదేశే లో పొగాకు పండించని ఏకైక జిల్లా -శ్రీకాకుళం
చెరువులు లేని జిల్లా -ప్రకాశం
భారత కాలం నాటి శ్రేష్ఠులైన ఐదుగురు ధనురాచార్యులు
( అగ్నివేశుడు , సాందీపని , ద్రోణుడు , పరశురాముడు , కృపాచార్యుడు )
కురుక్షేత్రానికి అసలుపేరు బ్రహ్మవేది.(ధర్మంపండాలని కురురాజు ఈ క్షేత్రాన్ని దున్నినందున దీనికి ధర్మక్షేత్రమనీ,కురురాజు దున్నినందున కురుక్షేత్రమనీ పేరు వచ్చింది.)
గీతను బోధించిన స్థలాన్ని నేడు జ్యోతిసర్ అని పిలుస్తారు. ఇదో గ్రామం.
ఇరవైమంది సంతానాన్ని ఆ రోజుల్లో పుట్టెడు సంతానమనేవారు.
దగాకోరు-దగా – మోసం.దగాను కోరేవాడు దగాకోరు.
వావీ -వరసా – వావి అంటేవరస-బంధుత్వం క్రమం పాటించనివాడు.
బేరసారాలు-తెలుగులోబేరం అంటే వర్తకం – సారం అంటే లాభం.
పన్నీరు-దీన్ని సంస్కృతంలోహిమాంబు అంటారు.పది +నీరు- పది ద్రవ్యాలతో తయారు చేసేది.
రాబోయే జన్మల కోసం శవాలను భద్రపరచడాన్ని క్రయోనిక్స్ అంటారు. నాగార్జున కొండను కనిపెట్టిన తొలి పరిశోధకుడు ఆసూరి రంగస్వామి సరస్వ