SHOP   
languages languagesicone
site loader

గ్రీకు భాషలో సంఖ్యను డిజిట్ అంటారు.డిజిట్ అంటే వ్రేలు.వ్రేలి నుండి లెక్కపెట్టడం వచ్చింది కనుక వ్రేలిపేరే నేటికీ మిగిలింది.

అక్షరాల పయనం

మట్టిముద్రలు , రాయి , ఆకులు , లోహపురేకులు , గుడ్డపేలికలు , కాగితాలు.

వాల్మీకి రామాయణంలో 7 కాండలు , 24000 శ్లోకాలున్నాయి.

మన దేశంలో మొదటి బంగారుగని ఆంధ్రప్రదేశే  లోనే తవ్వబడింది.

ప్రపంచంలో నే అతిపెద్ద బాక్సైట్ గనులు విశాఖపట్టణం జిల్లాలో ఉన్నాయి.

ప్రపంచంలోనే అత్యంత అరుదైన నల్ల గెలాక్సీ గ్రానైట్ ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లభ్యం.

తొలుత మానవుడు పండించిన ధాన్యాలు గోధుమ , బార్లీ.

ప్రపంచంలో తొలిసారి ప్రత్తి పండించింది సింధుప్రజలే.

మన దేశంలో పంచాంగాలను గణించేందుకు ఆర్యభట్ట , బ్రహ్మస్ఫుట , సూర్యసిధ్ధాంతాలున్నాయి.

   ఆర్యభట్ట -తమిళ , మలయాళ ప్రాంతాలు,బ్రహ్మస్ఫుట – గుజరాత్ , రాజస్తాన్ లు,సూర్యసిధ్ధాంతం  – మిగిలిన ప్రాంతాలు

లోపాయకారి – భూమిని కౌలుకుతీసికొన్న వాని దగ్గర నుండి,మారు కౌలుకు తీసుకొనువాడు.

Leave a Reply

Your email address will not be published.