SHOP   
languages languagesicone
site loader

Featured Free Audiocasts

Recent Testimonials

Great initiative , This site is very comprehensive along with blog posts as well as audio novels and short stories in the form of audio casts . Best of luck to the team ...Dr.Krishna

విజయ గారూ, మంచి పని చేస్తున్నారు. మీ website చూశాను. చాలా బాగుంది. అంశాలను అక్షర క్రమంలో పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. చదివే వారికి తేలికగా ఉంటుంది. మీ గొంతు కూడా బాగుంది.

Very nice... I really enjoying listening to Mita bashi. Barfili baba. Enjoyed much and illuminating myself view the shiva LINGA. And many more stories.

Radhika Govardhanam
Radhika Govardhanam

Great madam. Good attempt

D. Rama Krishna
D. Rama Krishna

The stories are really good

Lakshman
Lakshman

nenu devadas story vintunna ipudu...motham... Sanskrit language words use chestunaru..!

Tarun
Tarun

Chala chala bagundi.inka enno meeninchi asistunnanu.congrates.mana grouplo pettandi

Sneha Latha
Sneha Latha

మితభాషి లో చెప్పే సంగతులు ,పరిచయాలు,విషయములు,చాలా ఉపయుక్తముగా వున్నవి.మీ కృషికి ధన్యవాదములు. ఇప్పటివరకు మూడు వీడీయో లు చూశాను

Goda Devi
Goda Devi

ఆకాశవాణి నవలా శ్రవంతి గుర్తువస్తోంది మీ కథనాలు వింటూవుంటే. తెలుగు సాహిత్యము లో అభిరుచి ఉన్నవారికీ మీ పోడ్ కాస్ట్ చాల ఉపయోగం . ఇందిరా గాంధి మీద మీ వివరణ కూడా చాల బాగా వున్నది. మీకు మా అభినందనలు.

Murali Manju
Murali Manju

శుభాశీస్సులు మీ సత్సంకల్పానికి. ఆకాశమే హద్దుగా సాగండి

Janaki Shanthi
Janaki Shanthi

ప్రతి ఆడియో క్రింద ఒక చిన్న పరిచయ వాక్యం(లు) ఉంటే ..ఆ ఆడియో టాపిక్ దేని గురించో తెలుస్తుంది...

Vijay
Vijay

Super...covered very Well..and lot of knowledge am getting

Raghu
Raghu

Congratulations for the you tube and website inauguration .I know definitely it will be helpful for many people like me. Wish you all the best

Udaya Lakshmi
Udaya Lakshmi

Story chala baga Chepparu Manchi modulation to dialogue delivery chepparu Idi eppudu chepparu?

Rama Devi
Rama Devi

Thappakunda mee dwara telusukovalanukune vishayalu unnayi chala

Saritha
Saritha

చాలా లాలిత్య , కోమల స్వరం మీది . దేవదాసు నవల తాలూకు 61 ని.18.సె. ను విన్నాను. మరి అది అసంపూర్తి గా అనిపించినప్పటికి , ముదిగొండ శివప్రసాద్ గారి చారిత్రక నవల , "రెసిడెన్సీ " లో కెప్టెన్ అఖిలస్ , ఖైరున్నిసాల , ప్రణయ కావ్యం విషాద భరిత మయ చారిత్రక గాధ లో, గవర్నర్ జనరల్ వెల్లస్లీ , చే నియమింపబడిన ఎంక్వైరీ అథారిటీ మల్కొం , ఆ నాటి సైన్య సహకార పద్ధతి న గోల్కొండ రాజ్య హస్తగత తీరు, ఏనుగుల వీరస్వామి గారి పర్యాటక విశేషాల అనుభవాలు, 1800 సం. నుండి 1805 వరకు కలకత్తా ప్రెసిడెన్సీ లోని రాజకీయ వ్యవస్థ , మొదలగు అంశాల తో నడిచిన చారిత్రక అంశాల తో ఆకాలంలోకి శ్రోతలను తీసుకెళ్లిన మీ స్వరంలోని మాధుర్యం వెన్నాడు తుంది . అభినందనలు మీకు.

Nalini Mohan
Nalini Mohan AIR Presenter

Well done aunty. Very well explained correlating to present day happenings. More so all those shathakas, dohas are universal truths and applicable for all periods of human beings. 👏👏👏👍😊

Anil kumar
Anil kumar

Heart touching. There are many many unsung heroes in our freedom struggle whose details have not come to light. Salute to all those heroes. But the Independence given by such heroes ,is being misused by the corrupt politicians. Pray for our mother Land to come out from their clutches. 🙏🙏🙏

Anil kumar
Anil kumar

బాగుంది పిన్నీ..పద్యవివరణ...చాలా మంచి పద్యము 🌹🌹🌹🌹🙏

Srikanth
Srikanth

Chala bagundi athayya mee prayatnam all the best vintamu vinipisthamu atleast manamalakaina

Sathyavathi
Sathyavathi

New Releases - Audiocasts

play

Ma Sindhu Yathra

Mithabhashi

22:48
play

Rangula Veduka

Mithabhashi

8:33
play

Aame katha

Mithabhashi

3:29
play

Aluperugani Baatasri

Mithabhashi

7:47
play

Our G M R

Mithabhashi

5:26

Teaser Free Audionovel

1:25